బెంగళూరులో బస్సు నడుపుతుండగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే కండక్టర్ స్పందించి బస్సులోని ప్రయాణికుల్ని రక్షించారు,