అన్వేషించండి

KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?

Telangana : కాంగ్రెస్ ఆటం బాంబు ఈ సారి పేలడం ఖాయమేనని పొంగులేటి చెబుతున్నారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం ఖాయమన్న సంకేతాలు పంపుతున్నారు.

Congress Atam bomb: అరెస్టులకు భయపడబోనని రెండు నెలలు జైల్లో పెట్టిన యోగా చేసి ఫిట్‌గా తయారయ్యి పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత వారం రోజుల నుంచి కేటీఆర్ ఏదో ఓ సందర్భంలో అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు తనను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందిందేమో కానీ.. మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను జైలుకెళ్లడం ఏమో కానీ పొంగులేటి వెళ్తాడని మండి పడుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేస్తే జైలుకెళ్లేందుకు సిద్దమేనని అంటున్నారు. 

ఫార్ములా ఈ  రేస్ కంపెనీకి రూ.55 కోట్లు తరలింపుపై కేసు

ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో జరిగిన రూ. 55 కోట్ల గల్లంతు వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారని కేటీఆర్  మాసికంగాగా ప్రిపేర్ అయిపోతున్నారు.  ఫార్ములా ఈ రేసు కోసం తాము నిర్వహణ సంస్థకు రూ. 55 కోట్లు ఇచ్చామన్నది నిజమేని అయితే అది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ రేసు నిర్వహించామన్నారు. అంతకు ముందు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీ రెండో విడత స్పాన్సర్ చేయలేదని.. అందుకు నిర్వహణ ఖర్చును తామే భరిస్తామని నిర్వహణ కంపెనీకి చెప్పామన్నారు. అందులో భాగంగానే రూ. 55 కోట్లు బదిలీ చేశామన్నారు. ఈ రేసును క్యాన్సిల్ చేసినందునకు.. రేవంత్ రెడ్డిపైనే కేసులు పెట్టాలన్నారు.   

Also Read: KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అసలు ఈ వివాదంలో ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి.  రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు కానీ దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు బయటకు వెళ్లాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. . కానీ  హెచ్‌ఎండీఏ నిధులను బదిలీ చేయడానికి కనీసం చిన్న అనుమతి కూడా ఎవరూ ఇవ్వలేదని తెలుస్ోతంది.  ప్రభుత్వ నిర్ణయం అని కేటీఆర్ చెబుతున్నా.. కేబినెట్‌లో కనీసం నిర్ణయం తీసుకోలేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ చెబితేనే బదిలీ చేశామని నాటి కీలక అధికారి అర్వింద్ కుమార్ స్పష్టమైన వివరణ ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అరెస్టుకు తాను సిద్ధమని కేటీఆర్ అంటున్నారు. 

Also Read: 2008 DSC Latest News: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్- రేపటి లోపు ప్రక్రియ పూర్తి

కేటీఆర్ మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కూడా తప్పనిసరి. ఇప్పటికే గవర్నర్ కు ఏసీబీ అధికారులు అరెస్టు అనుమితి కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ వైపు నుంచి ఇంకా అనుమతి వచ్చిదో రాలేదో తెలియదు. కానీ గవర్నర్ర తో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తోంది. అందుకే కేటీఆర్ రాజ్ భవన్‌లో  కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Sircilla Visit: కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
AP Sachivalayam Sports Quota Scam: డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
Revanth Reddy vs BJP Telangana: గాంధీ కుటుంబం కోసం ప్రాణమిస్తా - రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది?
గాంధీ కుటుంబం కోసం ప్రాణమిస్తా - రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి? బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది?
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget