వారం రోజులుగా పార్వతీపురం మండలంలో తిష్ట వేసిన ఏనుగులు రాత్రి వేళల్లో గ్రామాల సమీపంలో సంచరిస్తున్నాయి. ఊళ్లోకి వచ్చేందుకు యత్నిస్తున్న ఏనుగులను గ్రామస్థులు టపాసులతో వెంటబడి తరిమారు.