అన్వేషించండి

సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.

రేవంత్ రెడ్డి

1/6
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం రేసులో కూడా ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం రేసులో కూడా ఉన్నారు.
2/6
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజారిటీతో రేవంత్ ఘనవిజయం సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజారిటీతో రేవంత్ ఘనవిజయం సాధించారు.
3/6
రేవంత్ రెడ్డి విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.
రేవంత్ రెడ్డి విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.
4/6
టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలతో రేవంత్‌కు మంచి సంబంధాలున్నాయి.
టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలతో రేవంత్‌కు మంచి సంబంధాలున్నాయి.
5/6
2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే టీడీపీ తరఫున పోటీ చేసి రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచారు.
2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే టీడీపీ తరఫున పోటీ చేసి రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచారు.
6/6
2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2023 ఎన్నికల్లో మాత్రం ఘనవిజయం సాధించారు.
2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2023 ఎన్నికల్లో మాత్రం ఘనవిజయం సాధించారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
CM Revanth Reddy:  కిలాడీల కమిటీ  ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
కిలాడీల కమిటీ ఢిల్లీ వెళ్లి ఎన్డీఎస్‌ఏను ఒప్పించాలి - కాళేశ్వరంపై హరీష్ , కేటీఆర్, ఈటలకు రేవంత్ సవాల్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling:  మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు!   ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి  కమలం  వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget