అన్వేషించండి

Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్

Allu Cinemas Latest News: కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రెస్టీజియస్‌గా నిర్మించిన 'అల్లు సినిమాస్'లో షోలు షురూ చేశారు. ఓ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు మధ్యలో షాక్ తగిలింది.

హైదరాబాదీలు 'అల్లు సినిమాస్' (Allu Cinemas)లో ఒక్క సినిమా అయినా చూడాలని కోరుకుంటున్నారు. అల్లు ఫ్యామిలీ ప్రెస్టీజియస్‌గా స్టార్ట్ చేసిన ఈ మల్టీప్లెక్స్‌ గురించి మంచి రివ్యూస్ వచ్చాయి. కొత్త స్క్రీన్స్, డాల్బీ సౌండ్ కావడంతో మూవీ లవర్స్ జస్ట్ అల్లు సినిమాస్ కోసం కోకాపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదలైన ఈ మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ షోస్ మొదలు అయ్యాయి. మార్చి 14, శనివారం ఓ సినిమాకు వెళ్లిన ఆడియన్స్‌కు షాక్ తగిలింది.

'కాంచన' షోలో విజువల్స్ కట్!
రాఘవా లారెన్స్ హీరోగా యాక్ట్ చెయ్యడంతో పాటు డైరెక్ట్ చేసిన 'కాంచన' రీ రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం షో బుక్ చేసుకుని స్క్రీన్ లోపలకి వెళ్లిన ఆడియన్స్‌కు షాక్ తగిలింది. మధ్యలో విజువల్స్ కట్ అయ్యాయి. జస్ట్ ఆడియో వచ్చింది. దానితో థియేటర్లలో జనాలు గగ్గోలు పెట్టారు. గోల గోల చెయ్యడంతో కాసేపు సినిమా ఆపేసి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫైవ్ మినిట్స్ ముందు నుంచి షో వేశారు. రెండుసార్లు ఆ విధంగా జరిగిందని తెలిసింది. కొత్తగా మొదలైన 'అల్లు సినిమాస్'కు ఇదొక అపశృతి అని చెప్పాలి.

Also Read: Telugu Movie: పేమెంట్లు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్... అమెరికాకు పరార్ - స్పోర్ట్స్‌ బయోపిక్‌ ఇష్యూ తెల్సా?
 
టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షో మధ్యలో విజువల్స్ లేదా ఆడియో కట్ అవ్వడం, మళ్ళీ దాన్ని సెట్ చేసి ప్లే చెయ్యడం సాధారణంగా జరుగుతుంది. గతంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సహా కొన్ని స్క్రీన్లలో ఆ విధంగా జరిగింది కూడా. అది టెక్నికల్ గ్లిట్జ్ తప్ప థియేటర్ ప్రాబ్లమ్ కాదు. 

Also ReadChinmayi Sripada: కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?

ఇప్పటి వరకు 'అల్లు సినిమాస్'కు వెళ్లిన ఆడియన్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. సౌండ్, విజువల్ క్వాలిటీ బావుందని చెబుతున్నారు. సో ఫ్యూచర్‌లో మూవీ లవర్స్ ఈ మల్టీప్లెక్స్‌కు క్యూ కట్టే ఛాన్సులు ఉన్నాయి.

Also ReadJason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

టాప్ హెడ్ లైన్స్

Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget