అన్వేషించండి

Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!

పెట్రోల్ లేదా డీజిల్ నింపేటప్పుడు సున్నా మాత్రమే చూస్తే సరిపోదు. పెట్రోల్ బంక్ మోసాల నుండి తప్పించుకోవడానికి మరికొన్ని విషయాలు గమనించాలి.

పెట్రోల్ పంపులో మీ వెహికల్‌లో ఫ్యూయల్ నింపేటప్పుడు, మనకు తెలియకుండానే కొన్నిచోట్ల మోసం జరుగుతుంది. చాలాసార్లు మనం మీటర్లో 0.00 అని చూస్తాం. ఇతర విషయాలపై అంతగా ఫోకస్ చేయం. అలాంటి పరిస్థితిలో మీరు మోసపోతారు. కానీ ఆ విషయం వాహనదారులకు ఏమీ తెలియదు. అందుకే పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించేటప్పుడు సున్నా చూడటం మాత్రమే సరిపోదని గ్రహించండి. మీరు ఏదైనా ఫ్యూయల్ చీటింగ్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని ఇతర ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు అసలు మోసం డెన్సిటీ మీటర్ ద్వారా జరుగుతుంది. 

వాస్తవానికి, డెన్సిటీ మీటర్ మీ వాహనంలోకి నింపుతున్న పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యత, స్వచ్ఛతను చూపుతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇది ఫ్యూయల్ సాంద్రతను, దాని నాణ్యతను కొలుస్తుంది. ఇది నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ లేదా తక్కువ విలువను చూపిస్తే, ఆ పెట్రోల్, డీజిల్ కల్తీ ఉండవచ్చు. కల్తీ ఇంధనం మీ వాహనం ఇంజిన్‌ను తక్కువ ఏళ్లకే దెబ్బతీస్తుంది. 

ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పెట్రోల్ సాంద్రత సుమారు 730 నుండి 800 కిలోగ్రాముల వరకు ఉండాలి. అదే విధంగా డీజిల్ సాంద్రత 830 నుండి 900 కిలోగ్రాముల వరకు ఉంటుంది. వాటి సాంద్రత ఈ నిర్ణీత పరిధికి మించి కనిపిస్తే, ఆ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్ పంప్ వద్ద కూడా దీన్ని మాన్యువల్‌గా చెక్ చేయవచ్చు. నిబంధనల ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడికి పెట్రోల్ స్వచ్ఛతను కొలిచే, తెలుసుకునే హక్కు ఉంటుంది.

మీరు స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అంశం మరొకటి ఉంది. మీరు మీటర్లో సున్నా చూసినప్పుడు, పెట్రోల్ నింపడం ప్రారంభించినప్పుడు, అదే మీటర్ పై ఫోకస్ చేయండి. మీటర్ 0 నుండి నేరుగా 10కి వెళితే మధ్యలో చిన్న సంఖ్యలు కనిపించకపోతే, ఇది మీటర్లో ఫిక్స్ చేసిన ఫ్రాడ్ కు సంకేతం కావచ్చు. కనుక పెట్రోల్, డీజిల్ కొట్టించే సమయంలో ఈ విషయాలు గమనిస్తే మీకు అది క్వాలిటీదా కాదా తెలియడంతో పాటు సరైన మోతాదు ఫ్యూయల్ నింపుతున్నారో లేదో అర్ధమవుతుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
రీసేల్ విలువలో Hyundai Verna నంబర్ 1 - Honda City కి భారీ డిప్రెషియేషన్
సెకండ్‌హ్యాండ్‌ కార్ల మార్కెట్లో Hyundai Verna హవా - ఐదేళ్ల తర్వాత కూడా టాప్ వాల్యూ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget