41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ కాంస్యం చేజిక్కించుకుంది.
ఆఖరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో భారత్.. ఒత్తిడిని తట్టుకుంటూ 5-4తో జర్మనీని ఓడించింది.
గోల్‌కీపర్ శ్రీజేశ్ తన అసమాన పోరాటంతో భారత్‌కు హీరోగా నిలిచాడు. ముఖ్యంగా చివరి సెకన్లలో అతడి పట్టుదల అందరినీ ఆకట్టుకుంది.
కాంస్య పతకంతో మన్‌ప్రీత్ సింగ్
కాంస్య పతకంతో గుర్జత్ సింగ్
కాంస్యం సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మన్‌ప్రీత్‌కు ఫోన్ చేశారు. ‘‘మన్‌ప్రీత్ జీ.. శుభాభినందనలు. మీరు, మీ సహచరులు గొప్ప ప్రదర్శన చేశారు. ఈ విజయంతో మొత్తం దేశం ఊగిపోతోంది. మీ కష్టానికి ఫలితం దక్కింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. మీరు రాగానే కలుద్దాం. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది’’ అని మన్‌ప్రీత్‌తో ప్రధాని అన్నారు.
జర్మనీపై గెలిచిన ఆనందంలో భారత జట్టు విజయానందం
కాంస్య పతకాలతో హాకీ జట్టు ఆనందం.
IPL 2023: ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్! ఒక రేంజులో ఐపీఎల్ టీమ్స్ ట్రైనింగ్!
IND vs AUS 3rd ODI: డిసైడర్స్‌లో టీమ్‌ఇండియా ట్రెండ్ ఇదే! ఆఖరి ఐదింట్లో ఎన్ని గెలిచిందంటే?
SRH Practice Session: ఉప్పల్‌లో SRH ప్రాక్టీస్ సెషన్ - నట్టూ, మయాంక్ క్రేజీ స్టార్ట్!
సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్‌ల ముందు నాని బ్యాటింగ్ - వైజాగ్ మ్యాచ్‌లో నేచురల్ స్టార్!
MI vs UPW: ముంబయిని స్టన్ చేసిన వారియర్జ్!
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల