అన్వేషించండి

Paris Olympics 2024: చ‌రిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్

Olympic Games Paris 2024: ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో 12 ఏళ్ల భారత్ ఎదురుచూపులకు తెర పడింది. యువ షూటర్‌ మను బాకర్‌ 10మీ ఎయిర్‌పిస్టల్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

కాంస్య పతకం (Photo Source: Twitter/ @CricCrazyJohns )

1/13
ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తరువాత  యువ షూటర్ మ‌ను భాక‌ర్  ప్రపంచ క్రీడా వేదికపైనా సత్తా చాటింది. ఒలింపిక్స్ 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో మను భాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

2/13
12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ..   కాంస్యాన్ని కైవసం చేసుకుంది.

3/13
టీనేజీలోనే సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మను భాకర్‌.

4/13
పలు  క్రీడలల్లో ప్రవేశం ఉన్నా షూటింగ్‌పైనే దృష్టి సారించిన మను, అది సరైన నిర్ణయమే అని అతి కొద్ది రోజులకే తెలుసుకుంది.

5/13
హరియాణాకు చెందిన మను, స్కూల్ లో ఉన్నప్పుడు  టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌లో రాణించింది.  మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందింది.  అన్ని విభాగాల్లోనూ  పతకాలు సాధించింది.

6/13
2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించింది.

7/13
2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్  ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసింది. హేమాహేమీలతో తలపడి బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.

8/13
10మీ ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకం సాధించిన యువ షూటర్‌ మను భాకర్‌ను పలువురు ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

9/13
ఒలింపియన్, మాజీ ప్రపంచ నంబర్ 1 హీనా సిద్ధూనూ ఓడించి,  10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో హీనా నెలకొల్పిన రికార్డును తిరగరాసింది.

10/13
2017 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతంతో తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది.

11/13
ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విబాగంలో స్వర్ణం.

12/13
2018 యూత్ ఒలింపిక్స్ గేమ్స్‌లో  స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా, భారత్‌ నుంచి మొదటి మహిళా అథ్లెట్‌గా నిలిచింది.

13/13
తన గెలుపులో భగవద్గీత కీలక పాత్ర పోషించిందని విజయం అనంతరం బాకర్‌ వ్యాఖ్యానించింది. అర్జునుడికి కృష్ణుడు చేసిన హితోపదేశమే తనకు మార్గ నిర్దేశం చేసిందని తెలిపింది.

ఒలింపిక్స్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget