అన్వేషించండి

Zaheer Khan: లఖ్‌నవూ మెంటార్‌ జహీర్‌ ఖాన్‌ ప్రేమ కధ తెలుసా మీకు

Zaheer Khan-Sagarika Ghatge : భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ను ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ తన మెంటార్‌గా ప్రకటించింది.ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ అతని భార్య సాగరిక ఘట్గే

1/8
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌ను ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ తన మెంటార్‌గా ప్రకటించింది. LSG యజమాని సంజీవ్ గోయెంకా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు.

2/8
టీమిండియా మాజీ స్టార్  వ్యక్తిగత జీవితానికి వస్తే  ఈ బౌలర్ 2017లో సాగరిక ఘట్గే అనే నటిని వివాహం చేసుకున్నాడు.

3/8
జహీర్ ఖాన్,  సాగరిక మొదటిసారి స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు.  అయితే వారిద్దరూ మీడియాకు చిక్కింది మాత్రం 2016లో యువరాజ్ సింగ్  హేజెల్ కీచ్ వివాహంలోనే.

4/8
ఒకసారి వీరు డిన్నర్  డేట్ కు వెళ్ళినప్పుడు జహీర్ సాగరికకు ప్రపోజ్ చేశాడట.

5/8
సాగరిక హిందూ కుటుంబం నుండి వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాల డేటింగ్ తరువాతే ఆమె జహీర్ ఖాన్ తో  వివాహానికి అంగీకరించింది.

6/8
జహీర్ ఖాన్,  సాగరిక ఘట్గే 2017 లో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు.

7/8
సాగరిక  2020లో తన చివరి చిత్రంలో నటించింది.  అయితే జహీర్ కు భార్య  నటించడం ఇష్టం లేదని, ఆమెను బాలీవుడ్ నుండి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాడని  చెబుతారు.

8/8
అయితే అదంతా నిజం కాదని,   జహీర్ తనకు చాలా మద్దతు ఇస్తున్నాడని సాగరిక స్వయంగా ఒక మీడియా ఇంటర్వ్యూలో  చెప్పింది.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
Visakhapatnam Steel Plant: చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
Anand Deverakonda: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఎన్టీఆర్‌ని స్టార్‌నీ దేవుడ్నీ చేసిన లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డిసిద్దరామయ్య ఈవెంట్‌లో భద్రతా లోపం, సీఎం వైపు దూసుకొచ్చిన యువకుడుబిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
ఇది సెమీ ఫైనల్సే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
Visakhapatnam Steel Plant: చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
చంద్రబాబు ఒక మాట చెబితే ప్రైవేటీకరణ ఆగుతుంది: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ
Anchor Shyamala: 'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
'పిల్లికి బిచ్చం పెట్టని మీరా వరద సాయం గురించి మాట్లాడేది?' - సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు
Anand Deverakonda: నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
నాని అన్న చెప్పింది నిజమైంది - అప్పుడు మా అన్నయ్య, ఇప్పుడు నేను - ఆనందర్‌ దేవరకొండ ఎమోషనల్‌
Ganesh Laddu Auction: వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే
వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే
iPhone 16 Sale: ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఏకంగా రూ.67,500 వరకు ఆఫర్!
ఐఫోన్ 16 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం - ఏకంగా రూ.67,500 వరకు ఆఫర్!
Malavika Mohanan : మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్​లో సెలబ్రేషన్స్
మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్​లో సెలబ్రేషన్స్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం - స్వాధీనం చేసుకున్న చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు
Embed widget