అన్వేషించండి

Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?

Hyderabad Love Jihad: ఒక ఇంటి నుండి ముగ్గురు అమ్మాయిలను రక్షిస్తున్నట్టు చూపించే వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది లవ్ జిహాద్ సంఘటన అని.. దీని నుంచి ఆ అమ్మాయిను రక్షించారనే వాదనలతో వైరల్ అవుతోంది.

Claim: లవ్ జిహాద్ ఘటనలో కిడ్నాప్ చేసిన అమ్మాయిలను రక్షించడం ఈ వీడియో లో కనిపిస్తుంది.

Fact: ఈ క్లెయిమ్ తప్పు. వీడియో స్క్రిప్ట్ చేసి చిత్రీకరించారు

Factcheck: ఓ వ్యక్తి ఓ ఇంట్లో నుంచి ముగ్గురు మహిళలను రక్షించినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లవ్ జిహాద్ కేసు అని, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలను కిడ్నాప్ చేశారనే క్లెయిమ్‌లతో వీడియో షేర్ అవుతోంది.

ఈ వీడియోను ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేస్తూ ఇలా రాసారు, "లవ్ జిహాద్..... తో అమాయక హిందూ ఆడపిల్లలను లోబరుచుకుని కిడ్నాప్ చేస్తున్నారు జాగ్రత్త. చంపేసి శరీరం అవయాలు అమ్ముకొని 70 నుంచి 90 లక్షలు సంపాదించుతున్నారు జాగ్రత్త." (ఆర్కైవ్)

Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?

ఇలాంటి క్లెయిమ్స్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1) (ఆర్కైవ్ 2)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో ఒక కల్పిత స్కిట్.

7:13 నిమిషాల నిడివి గల వైరల్ వీడియో ప్రారంభంలో, 'ఈ వీడియోలోని కంటెంట్ వినోద ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించబడాలి' అనే ఒక డిస్క్లైమర్ కనిపిస్తుంది. ఈ వీడియో స్క్రిప్ట్‌తో రూపొందించిన కల్పిత స్కిట్ అని, నిజమైన సంఘటనను చూపడం లేదని అర్థం అవుతోంది

వైరల్ వీడియో కీ ఫ్రేమ్‌ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి, ఫిబ్రవరి 12, 2023న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ Naveen Jungra  అప్‌లోడ్ చేాశారు. వీడియో టైటిల్‌లో “అమ్మాయిలను ఎలా కిడ్నాప్ చేస్తున్నారో, తర్వాత ఏం చేస్తారో చూడండి || నవీన్ జంగ్రా కొత్త వీడియో," అని రాసారు.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోల్లో కూడా కనిపిస్తారు. దీని ద్వారా వీళ్ళు నటులు అని అర్థం అవుతుంది. వైరల్ వీడియో నటులను, యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిని వేరే వీడియోల్లో ఉన్న నటులను పోలికలు చూపిస్తున్న చిత్రం క్రింద చూడవచ్చు.

Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?

వీడియో స్క్రిప్ట్ చేయబడినందున క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:లవ్ జిహాద్ ఘటనలో కిడ్నాప్ చేసిన అమ్మాయిలను రక్షించడం ఈ వీడియో లో కనిపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో స్క్రిప్ట్ చేసి చిత్రీకరించారు.

This story was originally published by Newsmeter as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction, this story has not been edited by ABP DESAM staff.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Makar Sankranti:మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
Embed widget