అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aero India 2023 Photos: ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియాలో కళ్లు చెదిరే విన్యాసాలు
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023ను ప్రధాని మోదీ బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ప్రారంభించారు.
![ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023ను ప్రధాని మోదీ బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో ప్రారంభించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/b0399b698d26bfe0245a98562fe91b271676308643296233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏరో ఇండియా 2023
1/12
![ఏరో ఇండియా–2023 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. (Photo Source AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/134135b3d77374502218fefba4f29b76e660e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏరో ఇండియా–2023 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. (Photo Source AP)
2/12
![ద్వైవార్షిక ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 'ఏరో ఇండియా' 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో సోమవారం ప్రారంభించారు. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/31a8df801a8393c39971107839a89dfa4d254.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ద్వైవార్షిక ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 'ఏరో ఇండియా' 14వ ఎడిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో సోమవారం ప్రారంభించారు. (Photo Source: AP)
3/12
![బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ చెందిన విమానాలు విన్యాసాలు (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/057d13cd46601af63370b18d191168b309288.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా భారత ఎయిర్ ఫోర్స్ చెందిన విమానాలు విన్యాసాలు (Photo Source: AP)
4/12
![ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) ప్రదర్శన (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/b7b187c9f186e68dfbb2c4079e8017b8af752.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) ప్రదర్శన (Photo Source: AP)
5/12
![భారత వైమానిక దళం (IAF) సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం విన్యాసాలు (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/956d199939064cda531b87f3458506d573bda.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భారత వైమానిక దళం (IAF) సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ బృందం విన్యాసాలు (Photo Source: AP)
6/12
![హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు మరియు సుఖోయ్-30, అలాగే ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను ప్రదర్శించింది. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/7f39e190f2f6da224cd500a8509cf34aae77a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు మరియు సుఖోయ్-30, అలాగే ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను ప్రదర్శించింది. (Photo Source: AP)
7/12
![IAF సూర్య కిరణ్ బ్యాచ్ అద్భుతమైన ప్రదర్శనతో ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న పైలట్లలో తొమ్మిది మంది పైలట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/fbd60b6f281bbdfbe18cbf2eb0a7958525550.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
IAF సూర్య కిరణ్ బ్యాచ్ అద్భుతమైన ప్రదర్శనతో ఈవెంట్‌ను విజయవంతం చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న పైలట్లలో తొమ్మిది మంది పైలట్లు "డైమండ్ డిస్ప్లే" చేశారు (Photo Source: AP)
8/12
![భారతదేశం ఇకనుంచి ప్రపంచంలోని డిఫెన్స్ కంపెనీలకు మార్కెట్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో వారికి భాగస్వామిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/83bc09ef77e27969d2a9a753b2271f3942e88.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భారతదేశం ఇకనుంచి ప్రపంచంలోని డిఫెన్స్ కంపెనీలకు మార్కెట్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో వారికి భాగస్వామిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. (Photo Source: AP)
9/12
![ఐదు రోజుల ఏరోస్పేస్, డిఫెన్స్ ఎక్స్పో లో యుద్ధ విమానాలు చాలా ఎత్తుకు ఎగురుతూ అద్భుతమైన విన్యాసాలు చేశాయి. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/00f55e67c29eb3a16c0667b4545e35b0af49f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఐదు రోజుల ఏరోస్పేస్, డిఫెన్స్ ఎక్స్పో లో యుద్ధ విమానాలు చాలా ఎత్తుకు ఎగురుతూ అద్భుతమైన విన్యాసాలు చేశాయి. (Photo Source: AP)
10/12
![21వ శతాబ్దంలో సరికొత్త భారత్ ఏ అవకాశాన్ని వదులుకోదని, సంస్కరణలతో ప్రతి రంగంలో విప్లవాన్ని తీసుకువస్తున్నాం అన్నారు ప్రధాని మోదీ. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/6d8c92fdf85e1058808ef0bf6d691edf1a34f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
21వ శతాబ్దంలో సరికొత్త భారత్ ఏ అవకాశాన్ని వదులుకోదని, సంస్కరణలతో ప్రతి రంగంలో విప్లవాన్ని తీసుకువస్తున్నాం అన్నారు ప్రధాని మోదీ. (Photo Source: AP)
11/12
![బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనే దేశాల జెండాలు (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/7af0ffd5ae14adbd412652e4bdac232cfcfb1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్‌లో ఏరో ఇండియా 2023 ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనే దేశాల జెండాలు (Photo Source: AP)
12/12
![ఏరో ఇండియా తొలి రోజున భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ విమానం విన్యాసాలను చేసింది. (Photo Source: AP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/13/6e2a1380fcc8676259973750bbcc53a289be1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏరో ఇండియా తొలి రోజున భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ విమానం విన్యాసాలను చేసింది. (Photo Source: AP)
Published at : 13 Feb 2023 10:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement