అన్వేషించండి

In Pics: శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఎగురుతున్న జాతీయ జెండా - ఏంటి దీని ప్రత్యేకత?

Lal Chowk in Srinagar: శ్రీనగర్‌లోని లాల్ చౌక్. ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న ప్రధాన కూడలి. అప్పటి జవహార్ లాల్ నెహ్రూ నుంచి ఎంతో మంది రాజకీయ నాయకుల కీలక ప్రసంగాలకు వేదికగా నిలిచింది.

శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌

1/8
భారతదేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు లాల్ చౌక్ అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది.

2/8
కశ్మీర్ అప్పటి మహారాజు హరి సింగ్‌తో పోరాడినందున రష్యన్ విప్లవం నుంచి ప్రేరణ పొందిన వామపక్ష కార్యకర్తలు ఈ ప్రదేశానికి ఆ పేరు పెట్టారు.

3/8
1920లలో లాల్ చౌక్ స్థానిక రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది.

4/8
భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖ నాయకులు ఈ ప్రాంతంలో ప్రసంగించారు.

5/8
1947 - 1948 నాటి ఇండియా - పాకిస్తాన్ యుద్ధం తరువాత, నెహ్రూ లాల్ చౌక్‌లో నిలబడి కశ్మీరీ ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును ఎంచుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

6/8
1946లో షేక్ అబ్దుల్లా నేతృత్వంలో 'క్విట్ కాశ్మీర్' ఉద్యమం లాల్ చౌక్ నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యమం డోగ్రా పాలనను వ్యతిరేకిస్తూ, కాశ్మీరీ ప్రజల స్వాతంత్ర్య హక్కుల కోసం సాగింది.

7/8
1992లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు లాల్ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తరువాత, కాశ్మీర్ ప్రత్యేక హోదా కోల్పోయింది. ఈ పరిణామం తర్వాత లాల్ చౌక్ ప్రాంతం అనేక మార్పులను చవి చూసింది.

8/8
ప్రస్తుతం లాల్ చౌక్ కాశ్మీర్ లోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా అభివృద్ది చెందిన ఒక ప్రాంతం. 2024లో లాల్ చౌక్ క్లాక్ టవర్ పునర్నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ లాల్ చౌక్ భారత త్రివర్ణ పతాక లైటింగ్ తో ప్రజలను ఆకర్షిస్తోంది.

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
Embed widget