అన్వేషించండి
Australia Earthquake Pics: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

ఆస్ట్రేలియాలో భారీ భూకంపం
1/7

ఆస్ట్రేలియాలో భూకంపం సంభవించింది. మెల్‌బోర్న్‌లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు
2/7

రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత నమోదైంది
3/7

భూకంప తీవ్రతకు భవనాలు కుప్పకూలాయి
4/7

మౌంట్ బుల్లర్‌కు ఈశాన్యాన 38 కిలోమీటర్ల దూరంలో మ్యాన్స్‌ఫీల్డ్ టౌన్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు జియాలాజికల్ సర్వే వెల్లడించింది
5/7

ఆస్ట్రేలియాలో సంభవించిన రెండో అతి పెద్ద భూకంపంగా దీన్ని భావిస్తున్నారు
6/7

అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు
7/7

భవనాల శిథిలాలు వాహనాలపై పడి ధ్వంసమయ్యాయి
Published at : 22 Sep 2021 02:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion