అన్వేషించండి
Healthy Foods for Bones : ఎముకలు వీక్‌గా ఉన్నాయా? బోన్స్ బలంగా మారాలంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే
Foods for Bones :ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? ఈ ప్రత్యేక ఆహారాలను తీసుకోండి. ఎముకలను బలంగా మార్చుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
ఎముకలను స్ట్రాంగ్ చేసే ఫుడ్స్ ఇవే (Image Source : Freepik)
1/6

పాలల్లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు వేడి పాలు తాగితే మంచిది.
2/6

పాలకూర, మెంతికూరలతో పాటు.. పలు కూరగాయలలో కాల్షియం, ఐరన్ రెండూ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
Published at : 21 Jul 2025 11:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















