అన్వేషించండి
Foods That Never Expire : ఈ 10 ఫుడ్స్ ఎప్పటికీ చెడిపోవు.. కానీ అలా స్టోర్ చేయాలట
Everlasting Foods : సరిగ్గా నిల్వ చేయకపోతే ఆహారాలు పాడైపోతాయి. కానీ కొన్ని సరిగ్గా నిల్వ చేస్తే దశాబ్దాలు కాదు.. శతాబ్దాలు కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. వాటి రుచి, నాణ్యత కూడా మారదట. అవేంటంటే..
ఎప్పటికీ చెడిపోని ఆహారాలు ఇవే
1/10

తేనెను లిక్విడ్ గోల్డ్ అంటారు. ఇందులో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి బ్యాక్టీరియా పెరగడానికి వీలుండదు. తేనె పూర్తిగా స్వచ్ఛంగా ఉండి.. ఎలాంటి కల్తీ లేకపోతే.. అది చాలా సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. పురాతన ఈజిప్టు సమాధులలో కూడా శాస్త్రవేత్తలకు తినదగిన తేనె లభించింది.
2/10

ఉప్పు ఒక సహజ సంరక్షకం. అందువల్ల ఇది ఎప్పటికీ చెడిపోదు. ఉప్పులో అయోడిన్ లేదా యాంటీ-కేకింగ్ ఏజెంట్లు వంటి సంకలనాలు కలపకపోతే.. అది ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. సముద్రం నుంచి తీసిన స్వచ్ఛమైన ఉప్పు.. సంవత్సరాల తరబడి దాని అసలైన రుచిని అలాగే ఉంచుతుంది.
Published at : 10 Dec 2025 12:44 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















