అన్వేషించండి

US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?

Religious duty: అమెరికాలో ఇండియన్-ఒరిజిన్ యువకుడు తండ్రిని స్లెడ్జ్‌హామర్‌తో హత్య చేసిన దారుణ ఘటన జరిగింది. మతపరమైన బాధ్యతను నెరవేర్చానని ఆయన న్యాయస్థానంలో చెప్పుకున్నారు.

Indian origin man kills father in US :   అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం షాంబర్గ్‌లో దారుణ ఘటన జరిగింది.  భారత మూలాలున్న  యువకుడు తన తండ్రిని  గొడ్డలి వంటి పరికరంతో కొట్టి హత్య చేశాడు.   నవంబర్ 29న  థ్యాంక్స్‌గివింగ్ వీకెండ్న ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని  అభిజిత్ పటేల్ గా గుర్తించారు. అతని వయసు 28 ఏళ్లు.  అతని తండ్రి అనుపమ్ పటేల్ ను చంపేశాడు.  వీరంతా కుటుంబంతో కలిసి షాంబర్గ్‌లో నివసిస్తున్నారు.

హత్య జరిగిన రోజున అభిజిత్ తండ్రి పడుకుని ఉన్న గదిలోకి  చిన్న గొడ్డలి తీసుకెళ్లాడు. తండ్రి మేల్కొని ఉండగానే బలంగా దెబ్బలు తీశాడు. ఆయుధాన్ని అక్కడే పడేసి గది నుంచి బయటకు వచ్చాడు. తర్వాత తల్లికి నాన్నను ఓ సారి చూసి రాని అని చెప్పాడు. తల్లి గదిలోకి వెళ్లి చూస్తే అనుపమ్ పటేల్ రక్తమోడుతూ అక్కడే మృతి చెందినట్టు తేలింది. పోలీసులు రాగానే అభిజిత్ స్వయంగా సరెండర్ అయ్యాడు.  తలకు కనీసం రెండు  గొడ్డలి పోట్లు పడ్డాయని  స్కల్ ఫ్రాక్చర్, నోస్ బ్రేక్ అయినట్టు  పోస్టుమార్టంలో తేలింది.  

పోలీసు ఇంటరాగేషన్‌లో అభిజిత్ విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. తండ్రి బాల్యంలో తనను  వేధించాడని . దానికి ప్రతీకారంగా హత్య చేయడం తనకు మతపరమైన బాధ్యత  అని చెప్పాడు. అభిజిత్‌కు స్కిజోఫ్రీనియా ఉందని గుర్తించారు.  గతంలో ఈ మానసిక వ్యాధి కారణంగా హాస్పిటల్‌లో కూడా చేరాడు.  ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. డాక్టర్లు  వేధింపుల ఆరోపణలను  ఊహాత్మకమైనవి అని నిర్ధారించారు. ఘటన సమయంలో అభిజిత్‌పై తండ్రిని కాంటాక్ట్ చేయకూడదని ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది. గతంలో తండ్రిని చంపుతానని బెదిరించిన ఘటనలు ఉన్నాయి. 

అభిజిత్ పటేల్‌పై ఫస్ట్ డిగ్రీ మర్డర్ చార్జ్ పెట్టారు. బెయిల్ లేకుండా జ్యూడిషియల్ కస్టడీలో ఉంచారు.  తల్లిని కాంటాక్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి కోర్టు విచారణ డిసెంబర్ 19న జరగనుంది. ఈ దారుణ ఘటన షాంబర్గ్ ప్రాంతంలో ఆందోళన కలిగించింది. మానసిక వ్యాధులు, కుటుంబ హింస వంటి అంశాలపై మరిన్ని చర్చలకు దారితీసింది.   

టాప్ హెడ్ లైన్స్

Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget