ఫిబ్రవరి 2022 నుంచి మే 2025 వరకు రష్యా సైనిక మరణాలు 250,000కు చేరాయి.. ఇది రష్యా చరిత్రలో అత్యధికం

Published by: Raja Sekhar Allu

రష్యా మొత్తం నష్టాలు (మరణాలు, గాయాలు) 1 మిలియన్‌కు చేరాయని అంచనా వేసింది. ఇందులో 250,000 మరణాలు, 400,000-500,000 శాశ్వత నష్టాలు

Published by: Raja Sekhar Allu

ఉక్రెయిన్ సైనిక మరణాలు 60,000-100,000

Published by: Raja Sekhar Allu

రష్యా 11,404 టాంకులు, 23,699 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, 34,992 ఆర్టిలరీ సిస్టమ్స్ కోల్పోయింది. ఇది రష్యా సైనిక శక్తిని బలహీనపరిచింది.

Published by: Raja Sekhar Allu

రష్యా 250 విమానాలు, హెలికాప్టర్లు, 10+ నావల్ వెస్సల్స్ కోల్పోయింది.

Published by: Raja Sekhar Allu

రష్యా ఫారిన్ మినిస్ట్రీ జూలై 2025 అంచనా ప్రకారం, 7,500 సివిలియన్లు మరణించారు.

Published by: Raja Sekhar Allu

జనవరి-ఏప్రిల్ 2025లో ఫ్యూనరల్ సర్వీసెస్ రెవెన్యూ 40 బిలియన్ రూబుల్స్ (380 మిలియన్ పొండ్స్)కు చేరింది, 12.7% పెరిగింది.

Published by: Raja Sekhar Allu

న్యూయార్క్ టైమ్స్ జనవరి 2025 ప్రకారం, రష్యా నష్టాలు ఉక్రెయిన్ కంటే 2:1 రేష్యోలో ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

ఆర్థికంగా రష్యా , ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పూర్తిగా ఎవరైనా సాయం చేస్తే తప్ప కోలుకోలేని స్థితికి వెళ్లింది.

Published by: Raja Sekhar Allu

యుద్ధం ఎంత భయంకరమో రష్యా, ఉక్రెయిన్ వార్ తో ప్రపంచం ముందు ఉంది

Published by: Raja Sekhar Allu