ప్రపంచంలో ఏ దేశంలో 800 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడతారు?

Published by: RAMA
Image Source: freepik

భారతదేశంలో అనేక రకాల భాషలు మాట్లాడతారు

Image Source: freepik

కానీ ప్రపంచంలో ఓ దేశంలో 800 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడతారు.

Image Source: freepik

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాపువా న్యూ గినియాలో ..ప్రపంచంలోనే అత్యధిక భాషలు మాట్లాడతారు

Image Source: freepik

ఈ దేశ జనాభా చాలా ఎక్కువ.

Image Source: freepik

ఇక్కడ 800 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు.

Image Source: freepik

ఇక్కడ ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు కొత్త భాష ప్రారంభమవుతుంది

Image Source: freepik

చాలా గ్రామాల్లో ప్రజలు ఒకరి భాషను మరొకరు అర్థం చేసుకోలేరు

Image Source: freepik

ఒకే ద్వీపంలో వందలాది వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నారు

Image Source: freepik

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7వేల కన్నా ఎక్కువ భాషలు ఉన్నాయి. వీటిలో 800 కన్నా ఎక్కువ భాషలు పాపువా న్యూ గినియాలో మాట్లాడతారు.

Image Source: freepik