ఉగాండాలో DNA టెస్టులకు వచ్చేవారిలో 95% పురుషులు, కానీ 98% ఫలితాలు 'నెగెటివ్' – అంటే, వారు బయోలాజికల్ ఫాదర్లు కారు.

Published by: Raja Sekhar Allu

ఈ ఫలితాలు వివాహాలు విచ్చిన్నం కావడానికి, విడాకులు పెరగడానికి కారణమవుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

మత నాయకులు పిల్లలు దేవుడి బహుమతి అని సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు.

Published by: Raja Sekhar Allu

మరణాల తర్వాత ఆస్తి పంపకాల్లో DNA టెస్టులు పెరిగాయి, సాంప్రదాయ వారసత్వ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి

Published by: Raja Sekhar Allu

అయితే ఉగాండాలో వివాహేతర బంధాలు ఎక్కువ కాదు. వివాహేతర సంబంధాలు 5-35% మధ్య ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి,

Published by: Raja Sekhar Allu

వివాహేతర సంబంధాల రేటు గ్లోబల్‌గా థాయ్‌లాండ్ (51-56%) ఎక్కువ, డెన్మార్క్ (46%), జర్మనీ/ఇటలీ (45%)

Published by: Raja Sekhar Allu

ఉగాండాలో కూడా పురుషులే టెస్టులు చేయించుకుంటున్నారు.

Published by: Raja Sekhar Allu

డేటా ప్రకారం ఉగాండాలో వివాహేతర సంబంధాలు గ్లోబల్ యావరేజ్ (22%) కంటే ఎక్కువగా ఉండవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఉగాండాలో డీఎన్ఏ టెస్టులపై నిషేధం విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా పితృత్వ పరీక్షలను.

Published by: Raja Sekhar Allu

ఈ ట్రెండ్ ఆఫ్రికా అంతా పాకితే.. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. .

Published by: Raja Sekhar Allu