ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారని పుకార్లు - బయటకు చూపించని పాక్ ప్రభుత్వం

Published by: Raja Sekhar Allu

పాక్ కు క్రికెట్ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్

Published by: Raja Sekhar Allu

రాజకీయ పార్టీ పెట్టి సుదీర్ఘంగా పోరాటం చేసి ప్రధాని అయిన ఇమ్రాన్

Published by: Raja Sekhar Allu

ఆర్మీ కుట్రతో అధికారం కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

Published by: Raja Sekhar Allu

2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో శిక్షలు. ఆయనపై 200+ కేసులు , ,శిక్షలు

Published by: Raja Sekhar Allu

ఇమ్రాన్ పై ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు పగ

Published by: Raja Sekhar Allu

1996లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీని స్థాపించారు. 2013లో పెద్ద శక్తిగా మారింది. 2018 ఎన్నికల్లో మెజారిటీతో విజయం

Published by: Raja Sekhar Allu

: 2018 ఆగస్టు 18న 22వ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. 2022 ఏప్రిల్ 10 వరకూ పదవిలో

Published by: Raja Sekhar Allu

పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ కోసం నిరసనలు

Published by: Raja Sekhar Allu

ఇమ్రాన్ కు ఏమనా జరిగితే పాక్‌లో జెన్ జీ విప్లవమే

Published by: Raja Sekhar Allu