ఈ భూకంపం ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది.

Published by: Khagesh
Image Source: pti

శుక్రవారం ఉదయం (నవంబర్ 21, 2025) బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం సంభవించింది.

Image Source: pti

ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. కనీసం ఆరుగురు మరణించారు

Image Source: pti

సెప్టెంబర్ ఒకటో తేదీన ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో కూడా భూకంపం వచ్చి వేయ్యిమందికిపైగా మరణించారు

Image Source: pti

ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన భూకంపం గురించి ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pti

ప్రపంచంలోనే అత్యధిక మరణాలు 28 జులై 1976న వచ్చిన భూకంపం వల్ల జరిగాయి

Image Source: pti

ఈ భూకంపం చైనాలోని టాంగ్‌షాన్ లో వచ్చింది. నగరం నేలమట్టమైంది.

Image Source: pti

ఈ భూకంపంలో ఐదు లక్షల మందికి పైగా మరణించారు.

Image Source: pti

టాంగ్‌షాన్‌ నగరంలో ఈ భూకంపం ఉదయం 3:42 గంటలకు వచ్చింది

Image Source: pti

టాంగ్‌షాన్ నగరం బీజింగ్ నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది

Image Source: pti