యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఫెడరల్ బడ్జెట్ లేదా ఫండింగ్ బిల్‌ను ఆమోదించకపోతే నిధులు విడుదల కావు. అదే షట్ డౌన్

Published by: Raja Sekhar Allu

అక్టోబర్ 1, 2025 నుండి మొదలైంది, చరిత్రలో అత్యంత దీర్ఘకాలికమైంది

Published by: Raja Sekhar Allu

డెమోక్రట్లు ఫండింగ్ బిల్‌లో ACA ఎక్స్‌పాండెడ్ ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్ల విస్తరణ కోరుతున్నారు.

Published by: Raja Sekhar Allu

క్రెడిట్లు లేకపోతే, 22 మిలియన్ల మంది ఇన్సూరెన్స్ ప్రీమియంలు సగటున 114% పెరుగుతాయి

Published by: Raja Sekhar Allu

డెమోక్రట్లు ఫండింగ్ బిల్‌లో క్రెడిట్లు పర్మనెంట్‌గా లేదా కనీసం 1-2 సంవత్సరాలు విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Published by: Raja Sekhar Allu

అమెరికాకు షట్‌డౌన్ వల్ల GDPకు ప్రతి వారానికి 0.1-0.2% నష్టం, మొత్తం $14 బిలియన్ల వరకు ఆర్థిక నష్టం.

Published by: Raja Sekhar Allu

78% అమెరికన్లు క్రెడిట్ల విస్తరణకు మద్దతు. ఇది డెమోక్రట్ల డిమాండ్‌కు బలం

Published by: Raja Sekhar Allu

థాంక్స్‌గివింగ్ ముందు డీల్ అవసరం, లేకపోతే ఎక్కువ నష్టాలు.

Published by: Raja Sekhar Allu

ఇప్పటికే సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవు. పని చేస్తున్న వారికి జీతం ఇవ్వరు.

Published by: Raja Sekhar Allu

గందరగోళంగా మారుతున్నా ట్రంప్ నిర్లిప్తత

Published by: Raja Sekhar Allu