భూమిని పోలి ఉండే 5 గ్రహాలు ఇవి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇప్పటివరకు జీవం ఉన్న ఏకైక గ్రహం మన భూమి .

Image Source: pexels

కానీ శాస్త్రవేత్తలు చాలా ఏళ్ల నుంచి భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషిస్తున్నారు.

Image Source: pexels

భూమిని పోలినటువంటి గ్రహాలను “ఎక్సోప్లానెట్స్” అంటారు

Image Source: pexels

శాస్త్రవేత్తల ప్రకారం భూమిని పోలి ఉండే 5 ప్రధాన గ్రహాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

కెప్లర్-452బి ని భూమి 2.0 అని అంటారు. ఇది భూమి నుండి సుమారు 1,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది

Image Source: pexels

కెప్లర్-186ఎఫ్. ఇది భూమి నుండి 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉండగా, దీని పరిమాణం భూమిని పోలి ఉంటుంది

Image Source: pexels

ప్రాక్సిమా సెంటారీ బి. ఇది మన సౌర వ్యవస్థకు సమీపంలో ఉన్న ఎక్సోప్లానెట్ అని .. దీని ఉపరితలంపై నీరు ఉండే అవకాశం ఉంది

Image Source: pexels

TRAPPIST-1. ఇది మన సౌర వ్యవస్థకు దగ్గర్లో ఉంది. ఇది 7 ఉపగ్రహాలను కలిగి ఉంది. భూమి లాంటి ఆకారం, కొన్ని లక్షణాలను కలిగి ఉంది

Image Source: pexels

కెప్లర్-62ఎఫ్ గ్రహం. ఇది భూమి నుండి 1,200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. దీని పరిమాణం భూమి కంటే 1.4 రెట్లు పెద్దదిగా ఉంది.

Image Source: pexels