మాల్దీవుల్లోని ఆ బీచ్‌‌లలో బికినీ ధరించడంపై నిషేధం

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతీయులకు ఇష్టంగా వెళ్లే ప్రయాణ గమ్యస్థానాలలో మాల్దీవులు ఒకటి.

Image Source: pexels

హిందూ మహాసముద్రంలో ఒక అందమైన దేశం మాల్దీవులు. సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది

Image Source: pexels

ప్రతి సంవత్సరం చాలా మంది భారతీయులు హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు

Image Source: pexels

అయితే మాల్దీవులలోని ఏ బీచ్‌లో బికినీ ధరించకూడదో మీకు తెలుసా..?

Image Source: pexels

మాల్దీవుల రాజ్యాంగం ముస్లిం మతాన్ని మాత్రమే అధికారికంగా గుర్తించి, వారికి పౌరసత్వ హక్కులు కల్పించింది

Image Source: pexels

మాల్దీవులలోని ద్వీపాలలో బహిరంగ బీచ్‌లలో బికినీలు ధరించడంపై నిషేధం విధించారు.

Image Source: pexels

ఇక్కడి రిసార్ట్‌లు లేదా కొన్ని ప్రత్యేకమైన బీచ్‌లలో మాత్రమే బికినీలు ధరించడానికి అనుమతి ఉంది

Image Source: pexels

మాల్దీవులు ఇస్లామిక్ ఆచారాలను పాటిస్తాయి. అక్కడి ద్వీపాల్లోని బహిరంగ ప్రదేశాలలో బికినీ లాంటి దుస్తులు ధరించడాన్ని నిషేధించారు

Image Source: pexels

మీరు కూడా మాల్దీవులు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అక్కడి రూల్స్, కండీషన్స్ తెలుసుకోవడం బెటర్

Image Source: pexels