బాల్ రూమ్ అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టుపై పని చేస్తున్నారు

Image Source: PTI

ఆ ప్రాజెక్ట్ కింద అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒక బాల్ రూమ్ నిర్మిస్తారు.

Image Source: PTI

ఈ బాల్ రూమ్ ఖర్చు సుమారు 350 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా

Image Source: Pexels

అందులో పెద్ద ఎత్తున వేడుకలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు ట్రంప్

Image Source: Pexels

ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు దీనికి నిధులు సమకూర్చాయి.

Image Source: pexels

బాల్ రూమ్ అంటే ఏమిటో మీకు తెలుసా

Image Source: pexels

బాల్ రూమ్ ఒక రకమైన పెద్ద భవనంలో ఒక అతి పెద్ద గది.

Image Source: pexels

అందులో ప్రధానంగా పార్టీలు, నృత్యాలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకునే వీలుంటుంది

Image Source: pexels

ఈ బాల్ రూంలో చెక్క లేదా పాలరాయి ఫ్లోర్ ఉంటుంది

Image Source: pexels

పెద్ద పెద్ద హోటల్స్, ఇతర ప్రదేశాలలో ఇలాంటి బాల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటారు.

Image Source: pexels