చంద్రుడి మీద ఆక్సిజన్ ఉంటుందా, శాస్త్రవేత్తలు ఏం తేల్చారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

చంద్రుడు అంటే చాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపిస్తూనే మనకు తెలియని రహస్యంగా ఉన్నాడు

Image Source: pexels

మనిషి అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుంచి అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి చంద్రుడిపై ఆక్సిజన్ ఉందా?

Image Source: pexels

చంద్రుని వాతావరణం చాలా పలుచగా ఉంటుంది, దీనిని “ఎక్సోస్పియర్” అంటారు

Image Source: pexels

ఎక్సోస్పియర్ వాతావరణంలో మనకు శ్వాసకు కావాల్సినంత మోతాదులో ఆక్సిజన్ ఉండదు

Image Source: pexels

చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ వాయువు రూపంలో కాకుండా ఖనిజాలలో రసాయనికంగా ఉంటుంది

Image Source: pexels

ISRO, నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై ఉన్న రహస్యాలు, ఆక్షిజన్ గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు.

Image Source: pexels

ఒక ఘనపు మీటర్ చంద్రుని మట్టిలో దాదాపు 45 శాతం ఆక్సిజన్ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు

Image Source: pexels

చంద్రుడి మీద ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి చాలా శక్తి, సాంకేతిక వనరులు అవసరం.

Image Source: pexels

చంద్రునిపై చెట్లు లేవు, అక్కడ వాతావరణం కారణంగా సహజ ఆక్సిజన్ ఉత్పత్తి జరగదు

Image Source: pexels