చంద్రుని రంగు పసుపు లేదా నారింజ కలర్‌లో ఎందుకు ఉంటుంది?

Published by: Khagesh
Image Source: pexels

చంద్రుడు సొంతంగా ప్రకాశించలేడు. సూర్యుని కాంతితో ప్రకాశిస్తాడు

Image Source: pexels

సూర్య కిరణాలు చంద్రునిపై పడతాయి. అక్కడ నుంచి తిరిగి భూమికి వస్తాయి

Image Source: pexels

ఆ వెలుగు మనకు చంద్రుని నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు చంద్రుడు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు.

Image Source: pexels

చంద్రుని రంగు పసుపు లేదా నారింజ రంగులో ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.

Image Source: pexels

చంద్రుని పసుపు లేదా నారింజ రంగు సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండే ప్లేస్‌ కారణంగా ఏర్పడుతుంది

Image Source: pexels

భూమి, సూర్యుడు, చంద్రుని మధ్య వచ్చినప్పుడు, కాంతి చంద్రుని వరకు పూర్తిగా చేరదు. చంద్రుని రంగు మారుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా కాలుష్యం కారణంగా చంద్రుని రంగు పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది.

Image Source: pexels

కాలుష్యం కారణంగా గాలిలో దుమ్ము, పొగ పెరుగుతుంది, దీనివల్ల కాంతి చెదిరిపోతుంది.

Image Source: pexels

అదే సమయంలో నీలిరంగు కాంతి చెల్లాచెదురు అయిపోతుంది. అందుకే చంద్రుడు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు.

Image Source: pexels

ఈ ప్రభావం ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే చంద్రుని రంగు ఆ సమయంలో తరచుగా మారుతున్నట్లు కనిపిస్తుంది.

Image Source: pexels