ప్రపంచంలోని 5 విచిత్రమైన జెండాలు ఇవి

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ప్రపంచంలో దేశాల జెండాలు ప్రజల్లో ఐక్యత, గుర్తింపు, సార్వభౌమత్వానికి చిహ్నాలు.

Image Source: Pexels

జాతీయ పతాకాలు దేశ పౌరులలో గర్వం, మనది, మన సొంతమనే భావనను పెంచుతాయి

Image Source: Pexels

జాతీయ పతకాలు అంతర్జాతీయ వేదికపై ఆయా దేశానికి గుర్తింపు తెస్తాయి

Image Source: Pexels

ప్రపంచంలోని 5 విచిత్రమైన జెండాలు ఏవో మీకు తెలుసా

Image Source: Pexels

నేపాల్ జెండా చతురస్రం, దీర్ఘచతురస్రాకారేతర జెండా. ఇది 2 త్రిభుజాలతో రూపొందించినట్లు ఉంటుంది. ఇవి హిమాలయాలను సూచిస్తాయి.

Image Source: Pexels

మొజాంబిక్ జెండాలో AK-47 తుపాకీ, ఒక పీక, తెరిచిన పుస్తకం ఉన్నాయి. ఇవి రక్షణ, అప్రమత్తతకు చిహ్నాలు.

Image Source: Freepik

తుర్కమెనిస్తాన్ జెండా ఆకుపచ్చ రంగులో ఉండగా, 5 తివాచీలతో కూడిన ఒక పట్టీ ఉంది. దేశంలోని తివాచీ తయారీకి చిహ్నం.

Image Source: Pexels

సిసిలీ జెండాలో మెడూసా తల, 3 కాళ్ళు ఉంటాయి. ఇవి ద్వీపం బిందువులను సూచిస్తాయి

Image Source: Freepik

బోస్నియా, హెర్జెగోవినా జెండాలో 5 నక్షత్రాలు, వికర్ణ రేఖ, పసుపు రంగు త్రిభుజం ఉన్నాయి. జెండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది

Image Source: Pexels