సూర్యుడు ఏ దేశంలో మొదట ఉదయిస్తాడు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

భూమిపై ప్రతి రోజు సూర్యుని మొదటి కిరణంతో రోజు అనేది ప్రారంభమవుతుంది

Image Source: pexels

ప్రపంచంలోనే సూర్యుడు మొదటగా న్యూజిలాండ్‌లో ఉదయిస్తాడు.

Image Source: pexels

న్యూజిలాండ్ లోని నార్త్ ఐలాండ్ లోని ‘ఈస్ట్ కేప్’ రోజు ప్రారంభమయ్యే తొలి ప్రదేశంగా నిలిచి పర్యాటకులను ఆకట్టుకుంటోంది

Image Source: pexels

న్యూజిలాండ్ టైమ్ జోన్ UTC+12, వేసవి కాలంలో UTC+13 అవుతుంది

Image Source: pexels

పసిఫిక్ దీవులైన కిరిబాటి, కొన్నిసార్లు సమోవా లేదా రష్యా తూర్పు ప్రాంతాలు మొదటి సూర్యోదయాన్ని చూడవచ్చు

Image Source: pexels

180 డిగ్రీల రేఖాంశంపై ఉన్న అంతర్జాతీయ రేఖ రోజు ఎక్కడ ప్రారంభమవుతుందో నిర్ణయిస్తుంది

Image Source: pexels

న్యూజిలాండ్ 180 డిగ్రీల రేఖాంశం వద్ద ఉండటం వలన సమ్మర్ లో ఇక్కడ తొలి సూర్యోదయం చూస్తారు

Image Source: pexels

ప్రతి సంవత్సరం జనవరి 1 న ప్రపంచంలోనే కొత్త సంవత్సరాన్ని న్యూజిలాండ్ ప్రజలు మొదటగా స్వాగతిస్తారు

Image Source: pexels

ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ‘ఈస్ట్ కేప్’లో తొలి సూర్యోదయం చూడటానికి వెళ్తారు

Image Source: pexels