అంతరిక్షంలో పవర్‌ఫుల్ శాటిలైట్ ఏ దేశానిదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: Pexels

అంతరిక్షం అంటే కేవలం విజ్ఞాన శాస్త్రానికి కేవలం శిక్షణ కేంద్రం మాత్రమే కాదు. ఓ దేశ భవిష్యత్తుగా మారుతోంది

Image Source: Pexels

ఇది శక్తి, వ్యూహం, శాస్త్ర సాంకేతికతను ప్రదర్శించే చోటుగా మారిపోయింది. స్పేస్‌లో ఆధిపత్యం కోసం చూస్తున్నారు

Image Source: Pexels

అయితే అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన ఉపగ్రహం ఏ దేశానికి చెందినదో మీకు తెలుసా..

Image Source: Pexels

అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన ఉపగ్రహం 'నిసార్' అని చెబుతారు

Image Source: Pexels

దీన్ని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సంయుక్తంగా తయారు చేశాయి

Image Source: Pexels

30 జూలై 2025 న ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F16 రాకెట్ ద్వారా ప్రయోగించారు

Image Source: Pexels

భూమిని మ్యాపింగ్ చేయడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, వాతావరణ మార్పుల అధ్యయనానికి డేటాను సేకరించడానికి ప్రయోగించారు

Image Source: Pexels

ఒకే ప్లాట్‌ఫామ్ నుండి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ L-బ్యాండ్, S-బ్యాండ్ ఉపయోగించే మొదటి శాటిలైట్

Image Source: Pexels

5 సంవత్సరాల వ్యవధి కోసం ఈ నిస్సార్ శాటిలైట్ వ్యవస్థపై ప్రయోగాలు చేస్తారు

Image Source: Pexels

ఈ మిషన్ భారత్, అమెరికా అంతరిక్ష సంబంధాలలో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు.

Image Source: Pexels