ఏయే దేశాలకు ఒకే టైమ్ జోన్ ఉంది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

టైమ్ జోన్ (Time Zones) అంటే ఒకే ప్రామాణిక సమయం కలిగిన ప్రాంతం.

Image Source: pexels

దేశాల అవసరాలతో పాటు సౌకర్యం ప్రకారం టైమ్ జోన్ నిర్ణయిస్తారు

Image Source: pexels

దేశాలు భౌగోళికంగా వేరుగా ఉన్నప్పటికీ చాలా దేశాలు ఒకే టైమ్ జోన్ లో ఉండవచ్చు

Image Source: pexels

అలాంటప్పుడు, ఏయే దేశాలు ఒకే టైమ్ జోన్లో ఉన్నాయో వివరాలపై ఆసక్తి ఉంటుంది

Image Source: pexels

జాంబియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, లెసోతో, స్వాజీలాండ్ వంటి దేశాలు ఒకే టైమ్ జోన్లో ఉన్నాయి.

Image Source: pexels

దక్షిణాఫ్రికా UTC+2 టైమ్ జోన్ లో ఉంది. ఈ టైమ్ జోన్ లో ఆ దేశాలన్నీ వస్తాయి

Image Source: pexels

UTC+0 యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, పోర్చుగల్, ఘనా, ఐస్లాండ్
UTC+1 ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నైజీరియా, అల్జీరియా
UTC+2 గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, పోలాండ్, రొమేనియా

Image Source: pexels

UTC+3 టర్కీ, ఇరాక్, కెన్యా, సౌదీ అరేబియా, రష్యా (కొన్ని భాగాలు)
UTC−3: అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే, చిలీUTC−4: బార్బడోస్, బొలీవియా, వెనిజులా
UTC−5: USA (తూర్పు), కెనడా (తూర్పు), పెరూ, కొలంబియా

Image Source: pexels

UTC−6: USA (సెంట్రల్), మెక్సికో, హోండురాస్, UTC−7: USA, కెనడా (పర్వతాలు)
UTC−8: USA (పసిఫిక్), కెనడా (పసిఫిక్), UTC−9 లేదా అంతకంటే ఎక్కువ: అలాస్కా, హవాయి, పసిఫిక్ దీవులు

Image Source: pexels