ఈ దేశంలో మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు

Published by: Shankar Dukanam
Image Source: Pexels

కొన్ని రోజుల్లో భారతదేశంలో మరో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది

Image Source: Pexels

భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 80 లక్షల నుండి 1 కోటి వరకు వివాహాలు జరుగుతాయి

Image Source: Pexels

కానీ ఒక దేశంలో మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపడం లేదు

Image Source: Pexels

ఈ దేశంలో మహిళలు పెళ్లి చేసుకోకపోవడానికి చాలా విచిత్రమైన కారణం కనిపిస్తుంది

Image Source: Pexels

దక్షిణ కొరియాలో యువతులు, మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

Image Source: Pexels

దక్షిణ కొరియా మహిళలు తమ వృత్తికి, స్వేచ్ఛకు ప్రాధాన్యతనివ్వడం వల్ల వివాహాలకు నో చెబుతున్నారు

Image Source: Pexels

దక్షిణ కొరియాలో జననాల రేటు కూడా పడిపోయింది. ఇది ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది

Image Source: Pexels

ఇక్కడ మహిళలు గతంలో సగటున నలుగురు పిల్లలకు జన్మనిచ్చేవారు, ఇప్పుడు జననాల రేటు 1కి వచ్చింది.

Image Source: Pexels

కొందరు మహిళలు పెళ్లి, ఆపై తల్లులు అవ్వడంతో వారి వృత్తిపరమైన జీవితం ఆగిపోతుందని భావిస్తున్నారు.

Image Source: Pexels

ఇక్కడి తక్కువ జనాభా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, యువత తగ్గడంతో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి

Image Source: Pexels