కొన్ని దేశాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉచితం

Published by: Shankar Dukanam
Image Source: Pexels

భారతదేశంలో ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది బెస్ట్ జర్నీ ఛాయిస్

Image Source: Pexels

భారతదేశంలో ప్రజలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది

Image Source: Pexels

కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. కొన్ని దేశాల్లో ప్రజా రవాణా పూర్తిగా ఉచితం.

Image Source: Pexels

ప్రజలందరికీ ఉచిత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం లక్సెంబర్గ్

Image Source: Pexels

2020 నుంచి అక్కడ బస్సు, రైలు, ట్రామ్ జర్నీకి ఎలాంటి నగదు వసూలు చేయడం లేదు

Image Source: Pexels

ఎస్టోనియాలోని కొన్ని నగరాల్లో కూడా జాతీయ స్థాయిలో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Image Source: Pexels

ఎస్టోనియాలో బస్సు, టాలీబస్, రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు

Image Source: Pexels

కెనడాలోని చంబలీ, పరిసర పట్టణాలలో 2012 నుండి ఉచిత రవాణా వ్యవస్థ అమలు చేస్తున్నారు

Image Source: Pexels

రొమేనియాలోని క్లూజ్, నెపోక్ నగరాల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు

Image Source: Pexels

ప్రతి శుక్రవారం ఇక్కడ బస్సు, రైలు, ట్రామ్ వంటి వాటిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉచితం.

Image Source: Pexels