వజ్రాల వర్షం కురిసే గ్రహాలు ఉన్నాయని మీకు తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

మన సౌర వ్యవస్థలో వజ్రాల వర్షం కురిసే గ్రహాలు కూడా ఉన్నాయి. ఖగోళ అద్భుతాలు కొందరికి మాత్రమే తెలుసు

Image Source: pexels

ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించినా, శాస్త్రీయంగా జరుగుతున్న సంఘటన అది

Image Source: pexels

గురుడు, శని గ్రహాలపై వజ్రాల వర్షం కురిసే అవకాశం ఉందని సైంటిస్టులు గుర్తించారు.

Image Source: pexels

ఈ రెండు గ్రహాల మీద వాతావరణం హైడ్రోజన్, హీలియం వాయువులతో తయారైంది

Image Source: pexels

ఆ గ్రహాలపై మెరుపులు సంభవించి.. అవి మీథేన్‌ను విచ్ఛిన్నం చేసి కార్బన్ పరమాణువులను ఏర్పరుస్తుంది.

Image Source: pexels

ఆ కార్బన్ పరమాణువులు కలిసి నల్ల కార్బన్ కణాలుగా రూపాంతరం చెందుతాయి

Image Source: pexels

వాతావరణం దిగువకు చేరుకునే కొద్దీ, ఈ కణాలు అధిక ఒత్తిడి కారణంగా గ్రాఫైట్‌గా మారతాయి.

Image Source: pexels

ఒత్తిడి మరింత పెరిగే కొద్దీ, అదే గ్రాఫైట్ క్రమంగా వజ్రంగా మారుతుంది.

Image Source: pexels

ఈ వజ్రాల వర్షం వేల టన్నులలో కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Image Source: pexels