సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతి రోజు సూర్యుడు మనకు వెలుగును ఇస్తాడు. సూర్యుడి వల్ల మనకు వెచ్చదనం, కాంతి లభిస్తుంది

Image Source: pexels

సూర్య కిరణాలు భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా

Image Source: pexels

సూర్యుడి నుండి భూమికి సగటు దూరం దాదాపు 14.96 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని అంచనా.

Image Source: pexels

సెకనుకు కాంతి వేగం 2,99,792 కిలోమీటర్లు ఉంటుంది

Image Source: pexels

ఆ వేగంతో ప్రయాణిస్తూ సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకన్లు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Image Source: pexels

ఈ సమయం శాశ్వతం కాదు, భూమి కక్ష్య కారణంగా కొంచెం ఎక్కువ, తక్కువ అవుతుంది

Image Source: pexels

నేడు సూర్యుడి కాంతితో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం

Image Source: pexels

సూర్యుని లోపలతయారైన ఫోటాన్లను ఉపరితలంపైకి రావడానికి వేల సంవత్సరాలు పడుతుంది

Image Source: pexels

సూర్యుడి కాంతి భూమికి చేరే క్రమంలో యూవీ కిరణాలు సైతం మన మీద పడే అవకాశం ఉంటుంది

Image Source: pexels