ఓ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందినదిగా పరిగణిస్తారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఉంటుంది. అందుకు నేతలు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు

Image Source: pexels

అభివృద్ధి చెందిన దేశాలు అంటే కేవలం ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లతో గుర్తింపు పొందవు.

Image Source: pexels

అసలు అభివృద్ధి అంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలైన విద్య, ఆరోగ్యం, సమానత్వం లాంటి అంశాలతో ముడిపడి ఉంటుంది.

Image Source: pexels

ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

Image Source: pexels

ఆ దేశ GDP, తలసరి ఆదాయం ఎక్కువగా ఉండాలి

Image Source: pexels

విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించాలి. పౌరులు విద్యావంతులుగా, ముఖ్యమైన విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి

Image Source: pexels

దేశంలో మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు ఉండాలి. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి

Image Source: pexels

సాంకేతిక పురోగతి కూడా అభివృద్ధి చెందిన దేశానికి గుర్తింపునిచ్చే అంశాల్లో ఒకటిగా భావిస్తారు.

Image Source: pexels

అభివృద్ధి చెందిన దేశంలో సమానత్వం పాటిస్తారు. అంటే కులం, మతం, లింగం లేదా తరగతి ఆధారంగా వివక్షత చూపరు

Image Source: pexels