ప్రపంచంలో అత్యధిక కాలం పాటు పాలించింది ఎవరు ?

Published by: Shankar Dukanam
Image Source: freepik

ప్రపంచ చరిత్రలో ఆయా సమయాల్లో పలు దేశాలలో రాజులు, రాణులు పాలించారు

Image Source: freepik

కొంతమంది రాజులు తమ పరిపాలనలో గొప్ప పనులు చేశారు, దాని ద్వారానే వారు గుర్తుండిపోయారు

Image Source: pexels

కొందరు రాజులు చాలా క్రూరంగా ప్రవర్తించి చరిత్రలో వారిని మరిచిపోకుండా చేశారు.

Image Source: pexels

ఏ రాజు ప్రపంచంలో అత్యధిక కాలం పాలించాడో మీకు తెలుసా..

Image Source: freepik

ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి ఫ్రాన్సుకు చెందిన లూయిస్ (14).

Image Source: freepik

లూయిస్ (14) 1643 నుండి 1715 వరకు ఫ్రాన్స్ ను పరిపాలించారు

Image Source: freepik

లూయి (14) ఫ్రాన్స్ రాజ్యాన్ని దాదాపు 72 సంవత్సరాలు 110 రోజుల పాటు పాలించాడు

Image Source: pexels

లూయి (14) ని సన్ కింగ్ అని కూడా పిలిచేవారు

Image Source: freepik

కేవలం 4 సంవత్సరాల 8 నెలల వయసులో, మే 14, 1643 న లూయిస్ (14) రాజు అయ్యారు.

Image Source: pexels

లూయిస్ (14) ఫ్రాన్స్ అత్యంత శక్తివంతమైన, నిరంకుశ పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు

Image Source: pexels