పాస్‌పోర్ట్ వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఒక వ్యక్తి జాతీయతతో పాటు గుర్తింపును తెలిపే అధికారిక పత్రాలలో పాస్‌పోర్ట్ ఒకటి

Image Source: pexels

వివిధ దేశాల పాస్పోర్ట్‌ల రంగులు ఎందుకు భిన్నంగా ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: pexels

పాస్‌పోర్ట్స్ ఎందుకు చాలా రంగుల్లో ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్స్ 4 రంగులలో ఉంటాయి. అవి ఎరుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ.

Image Source: pexels

Passport రంగు అంతర్జాతీయ నిబంధనల ద్వారా నిర్ణయించరు. ప్రతి దేశం స్వయంగా నిర్ణయిస్తుంది

Image Source: pexels

ఎరుపు పాస్‌పోర్ట్ సాధారణంగా కమ్యూనిస్ట్ లేదా యూరోపియన్ దేశాలకు సంబంధించినది.

Image Source: pexels

నీలం రంగు పాస్‌పోర్ట్ సముద్ర లేదా అమెరికన్ దేశాలలో సాధారణంగా జారీ చేస్తారు.

భారత పాస్‌పోర్ట్ ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇది బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలతో అనుబంధాన్ని సూచిస్తుంది.

బ్లాక్ కలర్ పాస్‌పోర్ట్ చాలా అరుదుగా ఉంటుంది. ఇది జాంబియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలలో జారీ చేస్తారు.

Image Source: pexels