ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన సిటీ ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచంలో క్లీనెస్ట్ సిటీ అంటే అక్కడ చాలా అభివృద్ధి, స్మార్ట్ పరిపాలన జరుగుతుందని చెప్పవచ్చు.

Image Source: pexels

ఇలాంటి నగరాలు కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం అని నిరూపిస్తాయి.

Image Source: pexels

స్వచ్ఛమైన నగరం కావడానికి క్రమం తప్పకుండా ట్రాకింగ్, డేటా సేకరణ, పౌరుల భాగస్వామ్యం చాలా ముఖ్యం

Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం ఏంటో మీకు తెలుసా..

Image Source: pexels

దుబాయ్ వరుసగా 5వ సంవత్సరం “ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం”గా నిలిచింది

Image Source: pexels

నగర పరిశుభ్రత విభాగంలో దుబాయ్ గ్లోబల్ ప్రమాణాలలో 100 శాతం స్కోరు సాధించింది

ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ మోరి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ప్రచురితమైన “గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్” లో స్థానం పొందింది

Image Source: pexels

దుబాయ్ లో శుభ్రత కోసం దాదాపు 3,200 మంది పారిశుద్ధ్య కార్మికులు, 855 ప్రత్యేక చెత్త వాహనాలు ప్రతిరోజు పనిచేస్తాయి

Image Source: pexels

క్లీనెస్ట్ సిటీ జాబితాలో భారత్ నుంచి ఇండోర్ పరిశుభ్రతలో పురోగతి సాధించింది.

Image Source: pexels