అన్వేషించండి
Sleeping Tips : నిద్ర రావట్లేదని మాత్రలు వేసుకోకండి.. ఈ ఆకులతో సమస్యను దూరం చేసుకోండి
Sleeping Pills: నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు నిద్రమాత్రలకు బదులుగా ఈ ఆకులను ట్రై చేయండి. ఇవి నిద్రను అందించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
సులభంగా నిద్రపట్టేందుకు మార్గాలివే
1/6

తులసి ఆకులను నిద్రను ప్రేరేపించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు 4-5 తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగండి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర త్వరగా వస్తుంది.
2/6

వేప ఆకులు శరీరాన్ని లోపలి నుంచి నిర్విషీకరణ చేయడంతో పాటు.. నిద్రకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వేప టీ తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
Published at : 28 Aug 2025 05:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















