అన్వేషించండి
Thyroid Diet Restrictions : థైరాయిడ్ ఉంటే ఈ ఫుడ్స్ తినడం మానేయండి.. లేకపోతే డాక్టర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది
Foods to Avoid for Thyroid Patients : థైరాయిడ్ సమస్య వల్ల బరువు పెరగడం, అలసట, నిద్ర సమస్యకు కారణం అవుతుంది. ఈ సమస్య ఉంటే కొన్ని ఫుడ్స్కి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు అవేంటో చూసేద్దాం.
థైరాయిడ్ ఉన్నవారు తినకూడిని ఫుడ్స్ ఇవే
1/7

సోయా ఉత్పత్తులు, సోయాతో చేసిన ఫుడ్స్, సోయా పాలు, టోఫు వంటివి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు అయోడిన్ లోపాన్ని మరింత పెంచుతాయి. అందువల్ల థైరాయిడ్ ఉన్నవారు సోయాను మానేస్తే మంచిది.
2/7

థైరాయిడ్ ఉన్నవారు అధిక చక్కెర, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదిస్తుందట. అంతేకాకుండా బరువు పెరిగే సమస్య తీవ్రమవుతుంది. అందుకే చక్కెర, స్వీట్స్, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి.
Published at : 10 Sep 2025 06:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















