అన్వేషించండి
Gut Health : ఆ తప్పులు చేస్తే గట్ హెల్త్ బిస్కెట్టే.. పేగు ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లు ఇవే
Gut Health Alert : పదేపదే గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరంగా అనిపిస్తే పేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం. మీ పేగు ఆరోగ్యాన్ని బలహీనపరిచే అలవాట్లు తెలుసుకొని రీసెట్ చేసుకోండిలా..
పేగు ఆరోగ్యాన్ని నాశనం చేసే అలవాట్లు ఇవే( Image Source : Envato)
1/6

ఆహారాన్ని సరిగ్గా నమలకుండా ఫాస్ట్‌గా తింటే.. కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. పేగు ఆరోగ్యంగా ఉండాలంటే నెమ్మదిగా.. బాగా నమిలి తినాలి.
2/6

ఫైబర్ పేగులలోని హెల్తీ బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. కాబట్టి మీ డైట్లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. లేదంటే ఇది పేగు మైక్రోబయోమ్‌ను బలహీనపరుస్తుంది.
Published at : 15 Jul 2025 02:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















