అన్వేషించండి

LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు

LPG Crisis : గ్యాస్ సిలిండర్ బుకింగ్ కాకపోవడంతో చాలా మంది ముందుగానే బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే యాప్స్ పనిచేయకపోవడం, డీలర్స్ నుంచి సరైన సమాచారం రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Gas Booking Trouble in Hyderabad : హైదరాబాద్​లో గ్యాస్ కష్టాలు.. పనిచేయని యాప్స్, బుకింగ్స్ కాకపోవడంతో పెరుగుతోన్న ఆందోళన
దేశవ్యాప్తంగా ఉన్న LPG సంక్షోభం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా తాకింది. ముఖ్యంగా హైదరాబాద్​లో గ్యాస్ బుక్ చేసుకునేందుకు తెగ కష్టపడాల్సి వస్తుంది. యాప్స్, గవర్నమెంట్ వెబ్​సైట్స్​ కూడా పనిచేయకపోవడంతో అందరిలోనూ కాస్త ఆందోళన పెరిగింది. ఇప్పటికే భాగ్యనగరంలో కొన్ని హోటల్స్ మూసేస్తున్నారు. మరికొందరు ఆన్​లైన్ సర్వీస్​లు ఆపేశారు. హాస్టల్స్​లో పరిమిత మెనూ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇంట్లో వండుకునేవారికి కూడా ఈ సమస్య తాకింది. 

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వచ్చింది. ఈ నేపథ్యంలో యుద్ధంతో సంబంధం లేకపోయినా.. పలు దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియాపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. మొదట్లో ఇది కమర్షియల్ పర్పస్ మాత్రమే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వరస్ట్ కేస్​లో డొమెస్టిక్​పై కూడా పడడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. 

గ్యాస్ బుకింగ్ కష్టాలు

ముఖ్యంగా హైదరాబాద్​లో గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు ట్రై చేసినా.. యాప్స్ పనిచేయకపోవడం, వెబ్ సైట్ లోడ్ అవ్వకపోవడం, డీలర్స్ రెస్పాండ్ అవ్వకపోవడమే ఎక్కువగా ఉంది. దీంతో చాలామందిలో నిరాశ పెరుగుతుంది. ఊర్లలో ఉండేవారికి ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించకపోయినా.. ప్రధాన నగరాల్లో ఉండేవారిపై ఈ గ్యాస్ కొరత ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. దీంతో గ్యాస్​ లేకుండా లేదా తక్కువ ఖర్చుతో ఎలా వంటలు చేసుకునే పద్ధతులు తెలుసుకుంటున్నారు. 

Also Read : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి

మరో రెండు నెలలు తప్పదా?

ఈ గ్యాస్ కష్టాలు రాబోయే రెండు నెలల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని గట్టెక్కించేందుకు మోదీ ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మరి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

గ్యాస్ సరఫరాలో అంతరాయం ఉంటే.. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మైక్రోవేవ్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా తాత్కాలికంగా వంట సమస్యను ఎదుర్కొవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget