కిచెన్ ఇలా సర్దుకుంటే బెస్ట్.. చిందవందరగా ఉండదు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వంటగది ఇంట్లో చాలా ముఖ్యమైన భాగం. ఇక్కడ మనం ఫుడ్ చేసుకుంటాము.

Image Source: pexels

కానీ వంటగది చిందరవందరగా లేదా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు వంట చేయడం కష్టంగా అనిపిస్తుంది.

Image Source: pexels

కాబట్టి కిచెన్​ను శుభ్రంగా ఎలా సర్దుకోవాలో.. బెస్ట్ టిప్స్ ఏంటో చూసేద్దాం.

Image Source: pexels

అనవసరమైన వస్తువులను తీసివేయండి. పగిలిపోయిన, పాత లేదా గడువు ముగిసిన వస్తువులు తీసేయండి.

Image Source: pexels

వంటగదిని వంట జోన్, కట్టింగ్ జోన్, నిల్వ జోన్, వాషింగ్ జోన్ మొదలైన విభాగాలలో విభజించండి.

Image Source: pexels

ప్రతి కంటైనర్​పై దానిపేరు, ఎక్స్​పెయిరీ డేట్ లేబుల్ చెక్ చేయిండి. దీనివల్ల త్వరగా గుర్తించవచ్చు.

Image Source: pexels

మసాలా రాక్ ను అమర్చండి. వంట చేసేటప్పుడు సులభంగా ఉపయోగించడానికి స్పైస్ రాక్ పొయ్యి దగ్గర ఉంచండి.

Image Source: pexels

అదనపు నిల్వ కోసం క్యాబినెట్ల పైన లేదా గోడలపై హుక్స్, రాక్లను ఉపయోగించండి.

Image Source: pexels

అంతేకాకుండా ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, స్నాక్స్ కోసం వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేయండి.

Image Source: pexels