ఆయుష్మాన్ కార్డుతో వైద్యం చేయకపోతే ఇలా ఫిర్యాదు చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన దేశంలోని కోట్లాది మంది పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తుంది.

Image Source: pexels

ఈ కార్డు ద్వారా అర్హులైన వ్యక్తి సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు.

Image Source: pexels

అయితే చాలాసార్లు ఆసుపత్రిలో ఆయుష్మాన్ కార్డు చూపించినా చికిత్స చేయడానికి నిరాకరిస్తారు.

Image Source: pexels

ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు నమోదు చేసుకునే ప్రక్రియను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లోనూ సులభతరం చేసింది.

Image Source: pexels

అలాంటప్పుడు ఫిర్యాదు ఎలా చేయాలో చూద్దాం.

Image Source: pexels

ఆసుపత్రి చికిత్స చేయడానికి నిరాకరిస్తే.. ఆయుష్మాన్ భారత్ హెల్ప్‌లైన్ 14555కు కాల్ చేయండి.

Image Source: pexels

అంతేకాకుండా అధికారిక వెబ్సైట్ https:merapmjay.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు

Image Source: pexels

అలాగే ప్రతి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఉంటుంది. అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు.

Image Source: pexels

ఆసుపత్రి రసీదు, డాక్టర్ల ప్రకటన, కార్డు ఫోటో ఇవన్నీ ఫిర్యాదులో జతచేయండి.

Image Source: pexels

మీరు దీన్ని grievancepmjaygovin కు ఇమెయిల్ చేయవచ్చు.

Image Source: pexels