పైల్స్ రావడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పైల్స్ ఒక సాధారణమైన, కానీ బాధాకరమైన వ్యాధి.

Image Source: pexels

పైల్స్ పురీషనాళం, పాయువు లోపల లేదా బయట వాపు నరాల వల్ల వస్తాయి.

Image Source: pexels

మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pexels

దీర్ఘకాలిక మలబద్ధకం కారణంగా మలవిసర్జన సమయంలో అధికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల సిరలు ఉబ్బిపోతాయి.

Image Source: pexels

అలాగే తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి మలబద్ధకం పెరుగుతుంది.

Image Source: pexels

ఆఫీస్​లో లేదా డ్రైవింగ్ వంటి ఉద్యోగాలలో ఎక్కువగా కూర్చోవడం వల్ల పాయువు సిరలపై ఒత్తిడి పెరుగుతుంది.

Image Source: pexels

అలాగే గర్భిణీ స్త్రీలలో పొత్తికడుపు ఒత్తిడి, హార్మోన్ల మార్పుల వల్ల మొలలు రావచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా బరువు పెరగడం వల్ల సిరలపై అదనపు ఒత్తిడి పడుతుంది.

Image Source: pexels

అధికంగా మద్యం సేవించడం, ధూమపానం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనమై, మలబద్ధకాన్ని పెంచుతాయి.

Image Source: pexels