ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం మంచిదేనా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

గర్భధారణ ప్రతి మహిళ జీవితంలో ఒక అందమైన, సున్నితమైన దశ.

Image Source: pexels

ఆ సమయంలో శరీరంలో అనేక రకాల శారీరక, హార్మోన్ల మార్పులు జరుగుతాయి.

Image Source: pexels

వాటిలో ఒక ముఖ్యమైన మార్పు బరువు పెరగడం.

Image Source: pexels

ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం ఎంత సాధారణమో తెలుసుకుందాం.

Image Source: pexels

సగటున గర్భధారణ సమయంలో 10 నుంచి 14 కిలోల వరకు బరువు పెరగడం సాధారణంగా పరిగణిస్తారు.

Image Source: pexels

మొదటి మూడు నెలల్లో కేవలం 1-2 కిలోల వరకు బరువు పెరుగుతారు.

Image Source: pexels

ఈ సమయంలో పిల్లల ఎదుగుదల వేగంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి వారం దాదాపు 0.5 కిలోల వరకు బరువు పెరగడం సాధారణం.

Image Source: pexels

చివరి నెలల్లో బరువు వేగంగా పెరగవచ్చు. మొత్తం 4-5 కిలోల వరకు.

Image Source: pexels

గర్భధారణ సమయంలో రక్తం, శరీర ద్రవాలు పెరగడం వల్ల బరువు 2 కిలోల వరకు పెరుగుతుంది.

Image Source: pexels