అన్వేషించండి

Krishna Mukunda Murari Prerana Photos: కాజిరంగా నేషనల్ పార్క్‌లో 'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ - ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోన్న ప్రేరణ!

Krishna Mukunda Murari Prerana Photos: 'కృష్ణ ముకుంద మురారి'లో కృష్ణగా నటిస్తోన్న ప్రేరణ కంబం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో కలసి ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేసింది..

Image Credit: Prerana Kambam/ Instagram

1/5
'కృష్ణ ముకుంద మురారి'లో డాక్టర్ కృష్ణగా..మురారికోసం తపన పడే భార్యగా నటిస్తోన్న కృష్ణ అసలు పేరు ప్రేరణ. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ప్రేరణ బెంగళూరులో చదువుకుంది.   2017లో ప్రేరణ కన్నడ సీరియల్ 'హర హర మహాదేవ్' తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించింది

2/5
కన్నడంలో ఫాలోయింగ్ పెంచుకున్న ప్రేరణ..హర హర మహాదేవ్ తర్వాత రంగనాయకి సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చూరికట్ , ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్  అనే కన్నడ మూవీస్ లో మెరిసింది.

3/5
2021లో కన్న బిగ్ బాస్ మినీ సీజన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రేరణ ఫాలోయింగ్ మరింత పెరిగింది. 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్‌తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది.  ఈ సీరియల్ లో అందమైన అల్లరి పిల్లగా అందరకీ బాగా చేరువైపోయింది..

4/5
కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లిచేసేసుకుంది. శ్రీపాద్ అనే వ్యక్తిని ప్రేమించిన ప్రేరణ పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంది.

5/5
'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget