అన్వేషించండి

Tollywood Actress Pets Photos: వాటి ప్రేమలో మునిగిపోయిన మన హీరోయిన్లు!

Tollywood Heroines

1/9
టాలీవుడ్ లో చాలా మంది జంతుప్రేమికులు ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా కొందరు తారలు మూగజీవాలకు సాయం చేశారు. మన హీరోయిన్స్ లో చాలా మందికి పెంపుడు జంతువులు ఉన్నాయి. వాటిని ఫ్యామిలీ మెంబర్ లానే ట్రీట్ చేస్తుంటారు. తమ పెట్స్ తో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అంతగా మూగజీవాలను ప్రేమించే మన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం!

2/9
శృతి హాసన్ : ఈ బ్యూటీ చాలా కాలంలో పిల్లులను పెంచుకుంటోంది. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. 

3/9
పూజాహెగ్డే : ఈ బుట్టబొమ్మ దగ్గర గోల్డెన్ రెట్రీవర్ జాతికి చెందిన డాగ్ ఉంది. దీని పేరు బ్రూనో. పూజాకి సమయం దొరికినప్పుడల్లా తన డాగ్ తో సమయం గడుపుతుంటుంది. 

4/9
తమన్నా : మన మిల్కీ బ్యూటీ ఇంగ్లాండ్ కు చెందిన యార్క్ షైర్ టెర్రియర్ (Yorkshire Terrier) అనే డాగ్ ను అడాప్ట్ చేసుకుంది. దీనికి పెబల్స్ అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన పెబల్స్ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. 

5/9
కీర్తి సురేష్ : ఈ బ్యూటీ టిబెట్ కి చెందిన షిజ్జు అనే బ్రీడ్ డాగ్ ను పెంచుకుంటుంది. దీనికి నైక్ అనే పేరు పెట్టుకుంది. దీంతో పాటు ఆమె దగ్గర లాబ్రడార్ జాతికి చెందిన మరో డాగ్ కూడా ఉంది. 

6/9
అనుపమ పరమేశ్వరన్ : అనుపమ తనకు విస్కీ అంటే పిచ్చి అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విస్కీ అంటే తన పెంపుడు కుక్క. దీంతో పాటు ఆమె పిల్లులను కూడా పెంచుతుంటుంది. 

7/9
రష్మిక : రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ డాగ్ ను అడాప్ట్ చేసుకుంది. దీనికి ఆరా అనే పేరు కూడా పెట్టింది. తను ఎక్కడకి వెళ్లినా.. ఆరాను వెంటబెట్టుకొనే వెళ్తుంది రష్మిక. ఆరా తన లైఫ్ లోకి వచ్చిన తరువాత చాలా మార్పులు వచ్చాయని రష్మిక చెబుతుంటుంది. 

8/9
సమంత : అక్కినేని వారి కోడలు సమంత చాలా కాలంగా ఫ్రెంచ్ బుల్ డాగ్ ను పెంచుకుంటుంది. దాని పేరు హ్యాష్. దీన్ని సమంత ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ లాక్ డౌన్ సమయంలో హ్యాష్ తో ఎక్కువ సమయం గడపగలిగానని సమంత ఓ సందర్భంలో చెప్పింది. 

9/9
అనుష్క : దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఒక డాగ్ ను పెంచుకుంటుంది. అప్పుడప్పుడు తన పెట్ తో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తుంటుంది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP DesamAttack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
Smartphone Tips: స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
KTR: 'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Embed widget