అన్వేషించండి
Raashii Khanna : రాశి ఖన్నా సంక్రాంతి 2025 లుక్స్.. హాఫ్ శారీలో హాట్‌గా రెడీ అయిన బ్యూటీ
Raashii Khanna Makar Sankranti Looks : రాశి ఖన్నా తన సంక్రాంతి లుక్స్‌ని ట్రెండీగా మార్చేసింది. పట్టులంగా ఓణిలో కూడా సూపర్ హాట్‌గా ముస్తాబైంది హీరోయిన్.

రాశి ఖన్నా సంక్రాంతి లుక్స్(Images Sourcev : Instargam/Raashii Khanna)
1/6

హీరోయిన్ రాశి ఖన్నా మరోసారి తన లుక్స్‌తో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్గా ముస్తాబై.. దానికి కాస్త ట్రెండ్‌ని జోడించింది.(Images Sourcev : Instargam/Raashii Khanna)
2/6

మెరూన్ కలర్ పట్టు లంగా ఓణిలో అందంగా ముస్తాబైంది రాశి. అయితే తన హాఫ్ శారీ లుక్‌కోసం డిజైనర్ బ్లౌజ్ ధరించి.. హాట్‌నెస్‌ని పెంచింది బ్యూటీ.(Images Sourcev : Instargam/Raashii Khanna)
3/6

బ్రా తరహాలో వచ్చిన డీప్‌నెక్ బ్లౌజ్లో రాశి స్టైలిష్‌గా ఫోజులిచ్చింది. సన్ లైట్ థీమ్‌లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Sourcev : Instargam/Raashii Khanna)
4/6

హెయిర్‌ని కూడా లీవ్ చేసి.. పూలను పెట్టుకుంది. లుక్‌కి తగ్గట్లు మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుని.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో ముస్తాబైంది. (Images Sourcev : Instargam/Raashii Khanna)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. கண்மணி Kaṇmaṇi ❤️ Also, wishing you all a very happy Makar Sankranti.! May the warmth of the sun and the sweetness of tilgul fill your life with joy. 🪁💕 అంటూ రాసుకొచ్చింది.(Images Sourcev : Instargam/Raashii Khanna)
6/6

Queen of hearts 💕 అంటూ.. Awesome mem అంటూ నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు.(Images Sourcev : Instargam/Raashii Khanna)
Published at : 15 Jan 2025 08:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion